అందరికీ నా నమస్కారములు. దైనందిన జీవితంలో భాగంగా మనం రోజూ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూంటాం. అందులో కొన్నయినా కొందరికైనా ఉపయోగపడతాయని నేను భావించే అంశాలను మీతో పంచుకోవాలనే ముఖ్యోద్దేశ్యంతో నేను ఈ బ్లాగ్‌ను ప్రారంభించాను. వీటిలో ఆథ్యాత్మిక, రాజకీయ, సామాజిక, సాహితీ, కళా సంబంధమైన అంశాలుండవచ్చు. మిత్రులందరూ నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. మీ గుళ్ళపూడి శ్రీనివాసకుమార్.